చిరు ప్రయత్నం.
నా సాహితీ పయనంలో కలసి పయనిస్తున్న సహ మిత్రులు, పెద్దలు, గురువులు చేసిన, చేస్తున్న సాహితీసేవకు నీరాజనాలందిస్తూ విడివిడి గా అందరి కవిమిత్రుల భావ పరంపరలో తడిసిన ఆనందంలో వారి రచనలు నాపై చూపిన ప్రభావాన్ని అక్షర బద్దం చేయాలని.. ఈ చిరు ప్రయత్నం... నా మిత్రులు ఆస్వాదించి, ఆశీర్వదిస్తారని...ఆకాంక్షిస్తూ...మీ ఆకుండి శైలజ.